1 / 8

రిపోర్టర్లు కావాలి
ప్రజా సమస్యలపై స్పందించే తత్వం మీకుందా..? సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అక్షర రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లే ధైర్యం మీకుందా..? బాధితుల పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా వెల్లడించే సంకల్పం మీలో ఉందా..?
అయితే మీ కోసమే క్రౌన్ హ్యూమన్ రైట్స్ దినపత్రిక ఎదురుచూస్తోంది.
కలం బలంతో సమాజ మార్పుకు నాంది పలుకుదాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో బ్యూరో చీఫ్లు / రిపోర్టర్లుగా పనిచేయడానికి ఉత్సాహవంతులైన యువతీ-యువకులు కావలెను.
✓ కొత్తవారికీ, అనుభవం ఉన్నవారికీ సమాన అవకాశాలు ✓ జర్నలిజంపై ఆసక్తి, సమాజ సేవపై తపన ఉన్నవారికి సువర్ణావకాశం
క్రౌన్ హ్యూమన్ రైట్స్ – ప్రజల గొంతుక, నిజానికి అద్దం.

క్రౌన్ హ్యూమన్ రైట్స్ • సంప్రదించండి:
8906189999